ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

మద్యం షాపులు మూసేయాలి

ABN, First Publish Date - 2022-05-04T17:05:24+05:30

మద్యం దుకాణాలు మూసి విద్యార్థులను కాపాడడంపై దృష్టిసారించాలని పీఎంకే వ్యవస్థాపకుడు డా.రాందాస్‌ రాష్ట్రప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

                         - పీఎంకే నేత రాందాస్‌


పెరంబూర్‌(చెన్నై): మద్యం దుకాణాలు మూసి విద్యార్థులను కాపాడడంపై దృష్టిసారించాలని పీఎంకే వ్యవస్థాపకుడు డా.రాందాస్‌ రాష్ట్రప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవలి కాలంలో విద్యార్థులు మద్యం సేవించడం, ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడే ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. భావిభారత పౌరులుగా ఎదగాల్సిన విద్యార్థులు చిన్న వయస్సులోనే మద్యానికి బానిసలు కావడం బాధాక రమని విచారం వ్యక్తం చేశారు. మద్యం దుకాణాలు మూసే చర్యలు చేపట్టాలని రాందాస్‌ విజ్ఞప్తి చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!