ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

నీట్‌ ఉచిత శిక్షణ వాయిదా

ABN, First Publish Date - 2022-05-07T15:34:09+05:30

పబ్లిక్‌ పరీక్షలు రాసే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నెలరోజులు నీట్‌ శిక్షణ తరగతులు నిలిపివేస్తున్నట్లు పాఠశాల విద్య శాఖ తెలిపింది. ప్లస్‌ టూ విద్యార్థులు వైద్యకోర్సుల్లో చేరేం

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఐసిఎఫ్‌(చెన్నై): పబ్లిక్‌ పరీక్షలు రాసే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నెలరోజులు నీట్‌ శిక్షణ తరగతులు నిలిపివేస్తున్నట్లు పాఠశాల విద్య శాఖ తెలిపింది. ప్లస్‌ టూ విద్యార్థులు వైద్యకోర్సుల్లో చేరేందుకు నీట్‌ ప్రవేశపరీక్షలో ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులు కావాల్సి ఉంది. కొన్నేళ్లుగా జరిగిన నీట్‌ పరీక్షల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రత్యేక శిక్షణ పొందే విద్యార్థులు మాత్రమే ఎక్కువ మార్కులు పొందగలుగుతున్నారు. వీరిలో ఎక్కువగా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు అర్హత సాధిస్తుండగా, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వెనుకబడి ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నీట్‌పై ఉచిత శిక్షణ ఇస్తోంది. ప్రస్తుతం ప్లస్‌ టూ విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు జరుగనుండడంతో తాత్కాలిక వాయిదావేసిన నీట్‌ శిక్షణా తరగతులను జూన్‌లో ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!