ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

చెన్నైలో Lokesh

ABN, First Publish Date - 2022-05-14T13:18:13+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ శుక్రవారం చెన్నై వచ్చారు. నగరంలో జరిగిన టీడీపీ నేత పులివర్తి నాని కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు వచ్చిన లోకేష్ ను నగరి టీడీపీ

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

చెన్నై: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ శుక్రవారం చెన్నై వచ్చారు. నగరంలో జరిగిన టీడీపీ నేత పులివర్తి నాని కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు వచ్చిన లోకేష్ ను నగరి టీడీపీ ఇన్‌చార్జ్‌ గాలి భానుప్రకాష్‌, చెన్నై టీడీపీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌, ప్రొఫెషనల్స్‌ వింగ్‌ ప్రధాన కార్యదర్శి మహేంద్ర, రాజేష్‌, సురేష్‌ తదితరులు మర్యాదపూర్వకంగా కలుసుకుని సత్కరించారు. తనను టీడీపీ తెలుగు ప్రొఫెషనల్స్‌ వింగ్‌కు ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు మహేంద్ర ఈ సందర్భంగా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!