ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

కుమరిలో ‘అల’జడి

ABN, First Publish Date - 2022-05-14T13:02:50+05:30

కన్నియాకుమారిలో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. తీరానికి రాక్షస అలలు వస్తున్నాయి. దీంతో కుమరి సముద్ర తీరంలో సముద్ర స్నానాలపై నిషేధం విధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

- ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు 

- స్నానాలపై నిషేధం


అడయార్‌(చెన్నై): కన్నియాకుమారిలో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. తీరానికి రాక్షస అలలు వస్తున్నాయి. దీంతో కుమరి సముద్ర తీరంలో సముద్ర స్నానాలపై నిషేధం విధించారు. సాధారణంగా అమావాస్య, పౌర్ణమి సమయాల్లోనే సముద్రం అల్లకల్లోలంగా కనిపిస్తోంది. దీనికితోడు ప్రకృతి సహజ మార్పుల వల్ల సముద్రంలో రాక్షస అలలు ఎగసిపడుతున్నాయి. ‘అసాని’ ప్రభావం కారణంగా సముద్రంలో కూడా మార్పులు సంభవించాయి. దీంతో సముద్రపు నీరు ఒక్కసారిగా వెనక్కిపోవడం, ముందుకురావడం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కన్నియాకుమారి తీరంలో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. అలలు 10 నుంచి 15 అడుగుల ఎత్తులో వస్తున్నాయి. ఇక్కడకు వచ్చే పర్యాటకులు అలలు ఎగసిపడుతున్నా సముద్ర స్నానాలు చేసేందుకు పోటీ పడుతున్నారు. దీంతో యాత్రీకులు సముద్ర స్నానానికి వెళ్లకుండా పోలీసులు నిషేధం విధించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!