ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

పుదుచ్చేరి జిప్‌మర్‌లో హిందీ అమలు

ABN, First Publish Date - 2022-05-09T08:41:12+05:30

పుదుచ్చేరిలోని జిప్‌మర్‌ ఆస్పత్రి, వైద్య కళాశాలల్లోని అన్ని విభాగాల్లో హిందీ భాషను అమలు చేయాలని ఆ సంస్థ డైరెక్టర్‌ రాకేష్‌ అగర్వాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

చెన్నై, మే 8(ఆంధ్రజ్యోతి): పుదుచ్చేరిలోని జిప్‌మర్‌ ఆస్పత్రి, వైద్య కళాశాలల్లోని అన్ని విభాగాల్లో హిందీ భాషను అమలు చేయాలని ఆ సంస్థ డైరెక్టర్‌ రాకేష్‌ అగర్వాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. జిప్‌మర్‌ ఆస్పత్రికి తమిళనాడు సహా పలు రాష్ట్రాల రోగులు చికిత్స కోసం వెళ్తుంటారు. ఇప్పటివర కూ ఆ ఆస్పత్రి, వైద్యకళాశాలలో తమిళం,ఆంగ్ల భాషలు వాడుకలో ఉండేవి. 1976 అధికార భాషా నిబంధన ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని సంస్థల్లో హిందీ అధికారిక భాషగా వర్తింపచేయాల్సి ఉందని, ఆ నేపథ్యంలో జిప్‌మర్‌ ఆస్పత్రి, వైద్యకళాశాలలో ఆ భాషనే అధికారిక భాషగా అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై డీఎంకే ఎంపీ కనిమొళి తీవ్రంగా స్పందించారు. జిప్‌మర్‌ ఆస్పత్రికి వివిధ రాష్ట్రాలకు చెందిన రోగులు చికిత్స కోసం వెళ్తుంటారని, వైద్య కళాశాలలోనూ పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చదువుతుంటారని, ఇలాంటి పరిస్థితుల్లో ఆంగ్లానికి బదులుగా హిందీ భాషను నిర్బంధంగా ప్రవేశపెట్టడం గర్హనీయమన్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!