ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

వైష్ణోదేవి భక్తుల బస్సుకు మంటలు

ABN, First Publish Date - 2022-05-14T08:17:34+05:30

జమ్మూ-కశ్మీర్‌లో శుక్రవారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బస్సుకు నిప్పంటుకోవడంతో నలుగురు మరణించగా 22 మంది తీవ్రంగా

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

నలుగురి మృతి, 22 మందికి తీవ్రగాయాలు


శ్రీనగర్‌, మే 13: జమ్మూ-కశ్మీర్‌లో శుక్రవారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బస్సుకు నిప్పంటుకోవడంతో నలుగురు మరణించగా 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సులోని వారంతా మాతా వైష్ణోదేవి ఆలయ సందర్శన కోసం వెళ్తున్న భక్తులే. కాట్రాలోని బేస్‌ క్యాంపు వద్దకు వెళ్తుండగా, అక్కడి శని దేవుని మందిరం వద్ద ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి. ఇందుకుగల కారణాలు ఇంకా తెలియరాలేదు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని స్థానికుల సాయంతో మంటలు ఆర్పారు.విద్రోహ చర్య కారణం కావొచ్చన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను జమ్మూలోని నారాయణ ఆస్పత్రికి తరలించారు. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ప్రకటించారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!