ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Ex mlc Puttuswami రేపు సన్యాసం స్వీకరణ

ABN, First Publish Date - 2022-05-05T16:47:32+05:30

మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్పకు అత్యంత ఆప్తుల్లో ఒకరైన బీజేపీ మాజీ ఎమ్మెల్సీ బీజే పుట్టస్వామి ఈ నెల 6న సన్యాసం స్వీకరించనున్నారు. అదే రోజు ఆయన రాజకీయాలకు పూర్తిగా ఇక

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

                              - రాజకీయాలకు ఇక గుడ్‌బై


బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్పకు అత్యంత ఆప్తుల్లో ఒకరైన బీజేపీ మాజీ ఎమ్మెల్సీ బీజే పుట్టస్వామి ఈ నెల 6న సన్యాసం స్వీకరించనున్నారు. అదే రోజు ఆయన రాజకీయాలకు పూర్తిగా ఇక గుడ్‌బై చెప్పనున్నారు. బెంగళూ రు రాజరాజేశ్వరి దేవస్థానానికి చెందిన కైలా మఠాధిపతి జయేంద్ర తీర్థపురి స్వామిజీ నుంచి సన్యాస దీక్ష చేపట్టిన తర్వాత ఈ నెల 15న తైలేశ్వర గాణిగర మహాసంస్థానానికి తొలి పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. రాజకీయ నేతగా తన చిట్టచివరి విలేకరుల సమావేశాన్ని బెంగళూరులో మంగళవారం ఆయన నిర్వహించి స్వయంగా ఈ విషయాలన్నీ మీడియాకు చెప్పారు. తన ఐదుశాబ్దాల రాజకీయ జీవితంలోని అనేక ప్ర ముఖ ఘట్టాలను మీడియాతో పంచుకున్నారు. కాంగ్రె్‌సలో అత్యధిక కాలం సేవలందించినా నిర్లక్ష్యం చేయడంతో బీజేపీలో చేరిన తనకు పార్టీ ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడంతో పాటు కేబినెట్‌ హోదా కలిగిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవిని సైతం అందజేసి సముచిత రీతిన గౌరవించిందన్నారు. 15న జరిగే పీఠాధిపతి పట్టాభిషేక మహోత్సవంలో సీఎం బసవరాజ్‌ బొమ్మైతో పాటు 20కి పైగా మఠాధిపతులు పాల్గొంటారని చెప్పారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!