ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Wheat exports : గోధుమల ధరల కట్టడికి కేంద్రం కఠిన నిర్ణయం

ABN, First Publish Date - 2022-05-14T17:32:38+05:30

దేశంలో పెరుగుతున్న గోధుమల ధరలకు కళ్లెం వేయడం

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న గోధుమల ధరలకు కళ్లెం వేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. గోధుమల ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని శుక్రవారం పొద్దుపోయాక ప్రకటించింది. ఇప్పటికే జారీ అయిన లెటర్స్ ఆఫ్ క్రెడిట్‌కు మాత్రమే ఎగుమతులను అనుమతిస్తామని తెలిపింది. 


రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) యుద్ధం (War) నేపథ్యంలో నల్ల సముద్రం ప్రాంతం నుంచి గోధుమల ఎగుమతి (Wheat Export)కి ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో గోధుమల కోసం అంతర్జాతీయ (Global) కొనుగోలుదారులు భారత దేశం (India)పైనే ఆధారపడ్డారు. గోధుమలు, గోధుమల ఉత్పత్తుల ధరలు మన దేశంలో 15 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగాయి. అంతర్జాతీయ ధరలు 14 ఏళ్ళ గరిష్ఠానికి చేరుకున్నాయి. యుద్ధం వల్ల అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలు (Supply Chains) దెబ్బతిన్నాయి. 


మన దేశంలో గోధుమల ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా వీటి ధరలు పెరగడంతోపాటు ఇంధన ధరలు కూడా పెరుగుతుండటం ఓ కారణం. ఇథనాల్‌ను ఉత్పత్తి చేయడం కోసం మొక్కజొన్న, గోధుమలను వాడుతుండటం మరొక కారణం. అంతర్జాతీయ ధరలు పెరుగుతుండటంతో గోధుమలకు డిమాండ్ పెరిగింది. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!