ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

‘పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా

ABN, First Publish Date - 2022-05-04T17:59:15+05:30

పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని బీజేపీ ఎమ్మెల్యే అరవింద్‌ బెల్లద్‌ పేర్కొన్నారు. నగరంలో మంగళవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అనంతరం ఆయన

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

                          - Bjp mla అరవింద్‌ బెల్లద్‌


బెంగళూరు: పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని బీజేపీ ఎమ్మెల్యే అరవింద్‌ బెల్లద్‌ పేర్కొన్నారు. నగరంలో మంగళవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బొమ్మై కేబినెట్‌లో చోటు లభిస్తుందని ఆశిస్తున్న మాట నిజమేనని అంగీకరించారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికోసం మీ పేరు వినిపిస్తోంది కదా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నింగా.. దీని గురించి తనకేమీ తెలియదన్నారు. అయితే పార్టీ తనకు ఏదో ఒక గురుతర బాధ్యతను అప్పగించే అవకాశం ఉందని భావిస్తున్నానన్నారు. ఒక వేళ ఎలాంటి బాధ్యత అప్పగించకపోయినా ఒక సామాన్య కార్యకర్తలా పార్టీకి సేవలందిస్తానని తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!