ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

బిల్‌ గేట్స్‌ పెళ్లి.. మళ్లీ ఆమెతోనే!

ABN, First Publish Date - 2022-05-03T08:40:44+05:30

భార్యతో గత ఏడాది విడాకులు తీసుకున్న మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌.. మళ్లీ ఆమెనే పెళ్లి చేసుకుంటానని అంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

మాజీ భార్యనే చేసుకుంటానని వెల్లడి


వాషింగ్టన్‌, మే 2: భార్యతో గత ఏడాది విడాకులు తీసుకున్న మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌.. మళ్లీ ఆమెనే పెళ్లి చేసుకుంటానని అంటున్నారు. బిల్‌ గేట్స్‌, మెలిండా గేట్స్‌ దంపతులు దాదాపు 30 ఏళ్ల వైవాహిక జీవితం తరువాత 2021 ఆగస్టులో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే విడాకులు తీసుకున్నప్పటినుంచి తన జీవితం విచిత్రంగా అనిపిస్తోందని బిల్‌ గేట్స్‌ అన్నారు. తాజాగా ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ఓవైపు కరోనా, మరోవైపు మెలిండాతో విడాకులు, పిల్లలు కూడా ఇంటినుంచి వెళ్లిపోవడంతో జీవితం అసహజంగా ఉందన్నారు. మెలిండాతో వైవాహిక జీవితం గొప్పగా సాగిందని, ప్రస్తుతం ఆమెతో విడిపోయినా వృత్తిపరంగా మాత్రం ఇద్దరం కలిసే పనిచేస్తున్నామని తెలిపారు. మరొకరిని రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తనకు రాలేదన్నారు. మళ్లీ మెలిండానే పెళ్లి చేసుకుంటారా అన్న ప్రశ్నకు, ‘ఔను’ అని సమాధానమిచ్చారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!