ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

భూమి వైపుగా 1600 అడుగుల గ్రహశకలం

ABN, First Publish Date - 2022-05-14T08:17:00+05:30

భూమి దిశగా భారీ గ్రహశకలం దూసుకొస్తోంది. దాదాపు 1600 అడుగుల వెడల్పు కలిగిన 388945(2008 టీజెడ్‌3) అనే ఆ శకలం ఈ నెల 16న భూమికి అతి సమీపం నుంచి

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

25లక్షల మైళ్ల సమీపానికి రానుంది: నాసా


కేప్‌ కనవెరల్‌, మే 13: భూమి దిశగా భారీ గ్రహశకలం దూసుకొస్తోంది. దాదాపు 1600 అడుగుల వెడల్పు కలిగిన 388945(2008 టీజెడ్‌3) అనే ఆ శకలం ఈ నెల 16న భూమికి అతి సమీపం నుంచి దూసుకుపోతుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించింది. 2020 మే నెలలో కేవలం 17లక్షల కిలోమీటర్ల దూరంలో ఇది భూమి సమీపం నుంచి వెళ్లిందని వివరించింది. అమెరికాలోని ఎంపైర్‌ స్టేట్‌ భవనం, పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ కంటే ఇది చాలా పెద్దదని పేర్కొంది. భూమికి అత్యంత సమీపంలో కేవలం 25లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ఇది దూసుకుపోనుందని స్పష్టం చేసింది. అంతరిక్ష లెక్కల్లో ఇది చాలా తక్కువ దూరమని, అందుకే దానిపై ఓ కన్నేసి ఉంచామని చెప్పింది. తిరిగి 2024 మే నెలలో, ఆ తర్వాత 2163లో భూమికి సమీపంలోకి వస్తుందని నాసా వెల్లడించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!