Vrushikam horoscope weekly star 15/05/2022

ABN , First Publish Date - 2022-05-14T23:20:00+05:30 IST

Vrushikam horoscope weekly star 15/05/2022

Vrushikam horoscope weekly star 15/05/2022

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ: అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. వాగ్ధాటితో రాణిస్తారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఉభయులకూ చక్కని సలహాలిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. బుధ, గురువారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రతి విషయం స్వయంగా చూసుకోవాలి.

Read more