Vrushabam horoscope weekly star 15/05/2022

ABN , First Publish Date - 2022-05-14T23:20:00+05:30 IST

Vrushabam horoscope weekly star 15/05/2022

Vrushabam horoscope weekly star 15/05/2022

కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు: ఈ వారం కలిసివచ్చే సమయం. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసు కోవాలి. రిజిరేస్టషన్‌ వ్యవహారాల్లో మెలకువ వహించండి. కొంత మొత్తం ధనం అందు తుంది. కొన్ని సమస్యల నుంచి బయట పడతారు. బాధ్యతలు అప్పగించవద్దు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. నమ్మకస్తులే తప్పుదారి పట్టిస్తారు. సన్నిహితులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది.

Read more