-
-
Home » Miscellaneous » Thula horoscope weekly star 15/05/2022
-
Thula horoscope weekly star 15/05/2022
ABN , First Publish Date - 2022-05-14T23:20:00+05:30 IST
Thula horoscope weekly star 15/05/2022
చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు: వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యూహాత్మ కంగా వ్యవహరిస్తారు. పనులు వేగవంత మవుతాయి. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం అందుతుంది. పెద్దల ఆరోగ్యం ఆందో ళన కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. ఆస్తి వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.

