Simha horoscope weekly star 15/05/2022
ABN, First Publish Date - 2022-05-14T23:20:00+05:30
Simha horoscope weekly star 15/05/2022
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం: పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. సహాయం ఆశించవద్దు. బంధు మిత్రుల వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. మాట తీరు అదుపులో ఉంచుకోండి. సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు విపరీతం. శనివారం నాడు పనులు హడా వుడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.