Midhunam horoscope weekly star 15/05/2022

ABN , First Publish Date - 2022-05-14T23:20:00+05:30 IST

Midhunam horoscope weekly star 15/05/2022

Midhunam horoscope weekly star 15/05/2022

మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు: వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. పట్టుదలతో అనుకున్నది సాధి స్తారు. మీపై వచ్చిన అభియోగాలు తొలగి పోగలవు. ధనలాభం ఉంది. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. మంగళ, బుధవారాల్లో పనులు అస్తవ్యస్తంగా సాగు తాయి. పిల్లల కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు.

Read more