-
-
Home » Miscellaneous » Mesham horoscope weekly star 15/05/2022
-
Mesham horoscope weekly star 15/05/2022
ABN , First Publish Date - 2022-05-14T23:20:00+05:30 IST
Mesham horoscope weekly star 15/05/2022
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం: ధైర్యంగా యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరి గణించవద్ద్దు. గృహంలో స్తబ్థతనెలకొంటుంది. ఆప్తులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో శుభవార్తలు వింటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఖర్చులు సామాన్యం. ఒక సమాచారం ఉప శమనం కలిగిస్తుంది. ఆత్మీయులను కలుసు కుంటారు. పిల్లల చదువులపై దృష్టి పెట్టండి.

