Meenam horoscope weekly star 15/05/2022

ABN , First Publish Date - 2022-05-14T23:20:00+05:30 IST

Meenam horoscope weekly star 15/05/2022

Meenam horoscope weekly star 15/05/2022

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి: అనుకూలతలుండవు. ఓర్పుతో మెలగండి. అతిగా ఆలోచించొద్దు. ఆత్మీ యులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఆది, బుధవారాల్లో చేసిన పనులే చేయవలసి వస్తుంది.ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. మీ అశక్తతను అయిన వారు అర్థం చేసుకుంటారు. ఆహ్వానం అందు కుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.

Read more