-
-
Home » Miscellaneous » Makaram horoscope weekly star 15/05/2022
-
Makaram horoscope weekly star 15/05/2022
ABN , First Publish Date - 2022-05-14T23:20:00+05:30 IST
Makaram horoscope weekly star 15/05/2022
ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు: వ్యవహారాలతో తీరికఉండదు. పనిభారం, విశ్రాంతి లోపం. ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలిత మిస్తుంది. ఖర్చులు అధికం. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. నోటీసులు అందుకుంటారు. ఆదివారం నాడు ఏ పనీ చేయబుద్థి కాదు. పిల్లల పై చదవులను వారి ఇష్టానికే వదిలేయండి. ఆరోగ్యం మంద గిస్తుంది. గృహనిర్మాణాలకు ఆమోదం లభి స్తుంది. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది.

