Kumbam horoscope weekly star 15/05/2022
ABN, First Publish Date - 2022-05-14T23:20:00+05:30
Kumbam horoscope weekly star 15/05/2022
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు: ఆర్థికంగా బాగుంటుంది. రోజు వారీ ఖర్చులే ఉంటాయి. గృహమార్పు కలిసివస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగి స్తుంది. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. సోమ, మంగళవారాల్లో పనులు బాధ్యతలు అప్పగించవద్దు. మీ నుంచి విషయేసకరణకు కొంతమంది యత్ని స్తారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అనునయంగా మెలగండి.