Kartakam horoscope weekly star 15/05/2022
ABN, First Publish Date - 2022-05-14T23:20:00+05:30
Kartakam horoscope weekly star 15/05/2022
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష: ఆర్థిక ఇబ్బందులు తొలుగు తాయి. మానసికంగా కుదుటపడతారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. పనులు వేగవంత మవుతాయి. గురు, శుక్రవారాల్లో అప్రియ మైన వార్తలు వినవలసి వస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టా యిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. సేవా, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు.