Kanya horoscope weekly star 15/05/2022
ABN, First Publish Date - 2022-05-14T23:20:00+05:30
Kanya horoscope weekly star 15/05/2022
ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు: ప్రతికూలతలు అధికం. శ్రమా ధిక్యత మినహా ఫలితం ఉండదు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. బంధు వులతో విభేదిస్తారు. పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. విమర్శించిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆది, సోమవారాల్లో ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. సోదరులమధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి.