-
-
Home » Miscellaneous » Danasu horoscope weekly star 15/05/2022
-
Danasu horoscope weekly star 15/05/2022
ABN , First Publish Date - 2022-05-14T23:20:00+05:30 IST
Danasu horoscope weekly star 15/05/2022
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం: అవకాశాలను తక్షణం విని యోగించుకోండి. భేషజాలకు పోవద్దు. పెద్దల సలహా తీసుకోండి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. బాధ్యతలు అప్పగించవద్దు. శుక్ర, శనివారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆప్తులతో సంభాషిస్తారు. కొత్త యత్నాలకు శ్రీకారంచుడతారు. ఆశించిన పదవులుదక్కవు. ప్రత్యర్థుల వైఖరి ఆందోళన కలిగిస్తుంది. జూదాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.

