ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yoga: ఇలా చేస్తే స్వల్ప రుగ్మతలు మాయం

ABN, First Publish Date - 2022-11-15T12:08:14+05:30

యోగ ముద్రలతో స్వల్ప రుగ్మతలను మనకు మనమే సరిదిద్దుకోవచ్చు. అలసట, బడలికలతో శరీరం చతికిలపడినప్పుడు, చేతి వేళ్లతో ఈ ముద్రను వేయడం వల్ల

రుగ్మతలు మాయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యోగ ముద్రలతో స్వల్ప రుగ్మతలను మనకు మనమే సరిదిద్దుకోవచ్చు. అలసట, బడలికలతో శరీరం చతికిలపడినప్పుడు, చేతి వేళ్లతో ఈ ముద్రను వేయడం వల్ల అంతర్గత శక్తి, తేజస్సు ఉత్తేజితమవుతాయు. ఫలితంగా వ్యాధులతో పోరాడే శక్తి శరీరానికి సమకూరుతుంది. ఈ యోగ ముద్రను ఎలా వేయాలంటే...

  • పద్మాసనంలో కూర్చోవాలి.

  • అర చేతులను మోకాళ్ల మీద ఆనించాలి.

  • బొటన వేలు, ఉంగరపు వేలు, చిటికిన వేళ్లను బొమ్మలో చూపించిన విధంగా తాకించాలి.

  • చూపుడు వేలు, మధ్య వేలును చాపి ఉంచాలి.

  • కళ్లను మూసి, మనసును ప్రశాంతంగా ఉంచి, గాఢంగా శ్వాస తీసుకోవాలి.

  • ఈ ముద్రకు ఉదయమే అనువైన సమయం.

  • రోజులోని మిగతా సమయాల్లో ముద్ర వేయాలి అనుకుంటే, ఆహారం తీసుకున్న 30 నిమిషాల తర్వాతే ఈ ముద్రను సాధన చేయాలి.

  • ఈ ముద్రలో 15 నుంచి 20 నిమిషాల పాటు ఉండాలి.

  • రోజుకు మూడు సార్లు లేదా ఏకబిగిన 40 నిమిషాల పాటు కూడా సాధన చేయవచ్చు.

Updated Date - 2022-11-15T12:08:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising