ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

సూయిసైడ్‌ చేసుకునేవాళ్లలో బయల్పడే ఆ సైన్స్‌ ఇవే...

ABN, First Publish Date - 2022-05-10T17:46:41+05:30

క్షణికోద్రేకంలో ఆత్మహత్యకు పాల్పడే వాళ్ల కంటే, ప్రణాళికాబద్ధంగా ఆత్మహత్యను అమలు చేసే వాళ్లు ఎక్కువ మంది ఉంటారు. సూయిసైడ్‌కు ఎంతో కాలం ముందు నుంచీ వీళ్లు వాళ్ల

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఆంధ్రజ్యోతి(10-05-2022)

క్షణికోద్రేకంలో ఆత్మహత్యకు పాల్పడే వాళ్ల కంటే, ప్రణాళికాబద్ధంగా ఆత్మహత్యను అమలు చేసే వాళ్లు ఎక్కువ మంది ఉంటారు. సూయిసైడ్‌కు ఎంతో కాలం ముందు నుంచీ వీళ్లు వాళ్ల ప్రణాళికను చూచాయగా బయటపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ చిహ్నాలను కనిపెట్ట గలిగితే ఆత్మహత్యలను ఆపవచ్చు. సూయిసైడ్‌ చేసుకునేవాళ్లలో బయల్పడే ఆ సైన్స్‌ ఇవే...


కుటుంబానికి బరువైపోయానని బాధపడుతూ ఉండడం

నిర్లక్ష్యంగా నడుచుకుంటూ ఉండడం

బయటపడే మార్గం లేక ఇరుక్కుపోయిన భానవలో ఉండడం

నిరాసక్తత, నిర్లిప్తత, నిస్సహాయతలను వ్యక్తపరుస్తూ, నిరాశావాదంతో వ్యవహరిస్తూ ఉండడం

ఒంటరిగా గడుపుతూ ఉండడం

ఏ పని మీదా ఆసక్తి లేకపోవడం

మద్యం/మాదకద్రవ్యాల మోతాదు పెంచడం

తిండి, నిద్ర మానేయడం

మరణం గురించి మాట్లాడడం, సంబంధించిన వీడియోలు చూడడం, సమాచారం సేకరించడం

మానసిక ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు లాంటి లక్షణాలను కలిగి ఉండడం

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!