ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

హెల్త్‌ సప్లిమెంట్లు ఎవరికి?

ABN, First Publish Date - 2022-05-03T18:07:04+05:30

వృద్ధులు, మంచానికే పరిమితమైనవాళ్లు, కొన్ని రకాల జబ్బుల వల్ల పేగులు ఆహారంలోని విటమిన్లను శోషణ చేసుకోలేని రోగులు, బేరియాట్రిక్‌ సర్జరీ చేయించుకున్నవాళ్లు,

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఆంధ్రజ్యోతి(03-05-2022)

వృద్ధులు, మంచానికే పరిమితమైనవాళ్లు, కొన్ని రకాల జబ్బుల వల్ల పేగులు ఆహారంలోని విటమిన్లను శోషణ చేసుకోలేని రోగులు, బేరియాట్రిక్‌ సర్జరీ చేయించుకున్నవాళ్లు, కొన్ని రకాల ఆహార పదార్థాలను మాత్రమే ఎంచుకుని తినేవాళ్లు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, తల్లి పాలు మానేసిన తర్వాత కేవలం ఆవు పాల మీదే ఆధారపడే పిల్లలు...వీళ్లందరికీ అదనంగా విటమిన్లు అందించాల్సిన అవసరం ఉంటుంది. 


తగు ప్రమాణాల్లో విటమిన్లు తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి ఎంత ప్రయోజనం ఉంటుందో, ఎక్కువ ప్రమాణాల్లో కొన్ని విటమిన్లు తీసుకోవటం వల్ల అంతకంటే రెట్టింపు ప్రమాదమూ ఉంటుంది. మనకు అందే విటమిన్లలో వాటర్‌ సాల్యుబుల్‌, ఫ్యాట్‌ సాల్యుబుల్‌...అనే రెండు రకాలైనవి ఉంటాయి. బీకాంప్లెక్స్‌ (బి1, బి2, బి6, బి12), విటమిన్‌ సిలు నీటిలో కరిగే గుణం కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకున్నా అవి మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతాయి. ఎ, డి, ఇ, కె విటమిన్లు ఫ్యాట్‌ సాల్యుబుల్‌. ఇవి శరీరంలోని కొవ్వులో చేరి అక్కడే నిల్వ ఉండిపోతాయి. వీటిని డెఫిసియన్సీ ఉంటేనే తీసుకోవాలి. అవసరం లేకపోయినా తీసుకుంటే కొంత పరిధి దాటిన తర్వాత శరీరంలో టాక్సిసిటీ (విషపూరితం)ని పెరుగుతుంది. ఈ రకమైన విటమిన్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!