ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

బ్యూటీపార్లర్ దాకా వెళ్లకుండా ఇంట్లోనే ఇలా చేసి చూడండి!

ABN, First Publish Date - 2022-05-11T17:40:17+05:30

ఫేసియల్‌ చేయించుకోవడానికి బ్యూటీపార్లర్‌ దాకా వెళ్లాల్సిన పనిలేదు. ఇంట్లోనే పాలు, తేనె కలిపి ముఖానికి ఫేస్‌ప్యాక్‌లా వేసుకోవచ్చు. శనగపిండిలో కొద్దిగా పాలు,

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఆంధ్రజ్యోతి(11-05-2022)

ఫేసియల్‌ చేయించుకోవడానికి బ్యూటీపార్లర్‌  దాకా వెళ్లాల్సిన పనిలేదు. ఇంట్లోనే పాలు, తేనె కలిపి ముఖానికి ఫేస్‌ప్యాక్‌లా వేసుకోవచ్చు. శనగపిండిలో కొద్దిగా పాలు, పసుపు, తేనె కలిపి పేస్టులా చేసి ఉపయోగించినా ఫలితం ఉంటుంది. 


ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో చర్మం నిగారింపు కోల్పోకుండా ఉండాలంటే ఓట్స్‌, తేనె, ఆలివ్‌ ఆయిల్‌ను తీసుకుని పేస్టులా చేసి ముఖంపై మర్దన చేసుకోవాలి. ఇది మంచి ఫలితాన్నిస్తుంది.


పెడిక్యూర్‌ చేయించుకోవడానికి సమయం లేదనుకుంటే ఒక టబ్‌లో గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా ఎప్సమ్‌ సాల్డ్‌, కొన్ని చుక్కల కొబ్బరినూనె వేసి కాళ్లు పెడితే సరిపోతుంది. ఇంట్లోనే పాదాల సంరక్షణ పూర్తవుతుంది.


జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కొబ్బరినూనెను కొద్దిగా వేడి చేసి తలపై మసాజ్‌లా చేసుకోవాలి. తరువాత టవల్‌ను చుట్టి కాసేపు వదిలేయాలి. అరగంట తరువాత షాంపూతో స్నానం చేయాలి. జుట్టుకు పెరుగును పట్టిస్తే పట్టులా తయారవుతుంది. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!