ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Arogyamastu: నిండైన ఆరోగ్యం కోసం..

ABN, First Publish Date - 2022-11-15T14:35:24+05:30

నిద్ర లేచిన వెంటనే ఏడు సార్లు ముఖం మీద నీళ్లు చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని ఏడు చక్రాలు చైతన్యమవుతాయి.

నిండైన ఆరోగ్యం కోసం..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిండైన ఆరోగ్యం కోసం ఆయుర్వేదం కొన్ని నియమాలను సూచిస్తోంది.

అవేంటంటే...

  • శరీర జీవ గడియారం క్రమ తప్పకుండా ఉండడం కోసం ప్రతి రోజూ ఒకే వేళకు నిద్ర లేవాలి.

  • నిద్ర లేచిన వెంటనే ఏడు సార్లు ముఖం మీద నీళ్లు చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని ఏడు చక్రాలు చైతన్యమవుతాయి.

  • జీర్ణం కాని ఆహార పదార్థాలు, వ్యర్థాలు తొలగిపోవడం కోసం నాలుక గీసుకోవాలి.

  • శరీరం నుంచి వ్యర్థాలు తొలగిపోవడం కోసం పరగడుపున నూనెతో (ఆయిల్‌ పుల్లింగ్‌) నోరు పుక్కిలించాలి.

  • కండరాలు చైతన్యమవడం కోసం నచ్చిన నూనెతో శరీరం మర్దన చేసుకోవాలి.

  • చర్మ రంథ్రాలు తెరుచుకుని, రక్తప్రసరణ మెరుగవడం కోసం డ్రై స్కిన్‌ బ్రషింగ్‌ చేయాలి.

  • మనసు నిర్మలంగా మారడం కోసం 15 నిమిషాల పాటు ధ్యానం చేయాలి. ఇలా చేయడం దైనందిన కార్యకలాపాలు రోజంతా ప్రశాంతంగా సాగుతాయి.

  • స్నానం కోసం శరీర దోషానికి తగిన నీటిని ఎంచుకోవాలి. పిత్త దోషం ఉన్నవాళ్లు చల్ల నీళ్లతో, వాత దోషం ఉన్నవాళ్లు వేడి నీటితో, కఫ దోషం ఉన్నవాళ్లు గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.

Updated Date - 2022-11-15T14:35:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising