ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Sravanti : గెలుపోటములకు అందరూ బాధ్యులే

ABN, First Publish Date - 2022-11-07T04:20:13+05:30

మునుగోడు ఉప ఎన్నికలో గెలుపోటములకు అందరూ బాధ్యులేనని.. గెలిచినా, ఓడినా ఏ ఒక్కరిదో బాధ్యత కాదని కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు.

కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి

నల్లగొండ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మునుగోడు ఉప ఎన్నికలో గెలుపోటములకు అందరూ బాధ్యులేనని.. గెలిచినా, ఓడినా ఏ ఒక్కరిదో బాధ్యత కాదని కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి ఎఫ్‌సీఐ గోదాము వద్ద ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఓట్ల లెక్కింపునకు ముందే కేంద్రానికి వచ్చిన స్రవంతి.. రెండు నుంచి మూడు రౌండ్లలో కాంగ్రెస్‌ పార్టీకి ఆశాజనకంగా ఓట్లు రాకపోవడంతో నిరాశ చెందారు. వస్తున్న ఫలితాలను బట్టి కాంగ్రె్‌సకు ఏ మండలంలో కూడా భారీగా ఓట్లు వచ్చే అవకాశాలు లేవని భావించిన ఆమె.. కౌంటింగ్‌ హాల్‌ నుంచి ముందుగానే వెళ్లిపోయారు. నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపునకు ముందే స్రవంతి కౌంటింగ్‌ కేంద్రం నుంచి నిష్క్రమించారు.

Updated Date - 2022-11-07T04:20:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!