ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

BJP: ఆదరణ ఉన్నా.. అభ్యర్థులేరీ?

ABN, First Publish Date - 2022-11-07T04:36:07+05:30

రాష్ట్రంలో బీజేపీకి క్రమక్రమంగా ఆదరణ పెరుగుతున్నా.. రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీకి బలమైన అభ్యర్థులు లేరన్న అభిప్రాయం ఉంది.

BJP
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

119 స్థానాలకుగాను.. 20-25 చోట్ల

మాత్రమే బీజేపీకి చెప్పుకోదగ్గ నాయకులు

హైదరాబాద్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీజేపీకి క్రమక్రమంగా ఆదరణ పెరుగుతున్నా.. రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీకి బలమైన అభ్యర్థులు లేరన్న అభిప్రాయం ఉంది. ‘‘రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 20-25 నియోజకవర్గాల్లో మాత్రమే మా పార్టీకి చెప్పుకోదగ్గ నాయకులు ఉన్నరు.. మిగతా సెగ్మెంట్లలో ఇతర పార్టీల నుంచి రావాల్సిందే’’ అని పార్టీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు ప్రత్యామ్నాయంగా తమను ఆదరిస్తున్నా బలమైన నాయకత్వం లేకపోవడం పెద్ద లోపమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మెజారిటీ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం కమలనాథులు అన్వేషిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తామే గెలిచి, అధికారంలోకి రాబోతున్నామనే ప్రచారాన్ని విస్తృతంగా చేస్తూనే.. సంస్థాగతంగా బలపడాలన్న పట్టుదలతో ఉన్నారు. పలు ప్రాంతాల్లో టీఆర్‌ఎ్‌సను ఢీకొట్టే గట్టి నాయకత్వం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే.. రాష్ట్రంలో కుటుంబపాలన వ్యతిరేక నినాదాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది.

Updated Date - 2022-11-07T04:36:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!