ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

దరఖాస్తు గడువు పొడిగించేది లేదు

ABN, First Publish Date - 2022-05-14T17:20:49+05:30

పోలీస్‌ కొలువుల(Police scales) కోసం దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించబోమని పోలీస్‌ నియామక మండలి బోర్డు(Police Recruitment Board Board) (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ నెల 20 రాత్రి 10 గంటల వరకు...

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

పోలీస్‌ కొలువులకు 4.50 లక్షల అప్లికేషన్లు

టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్‌ శ్రీనివాసరావు


హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ కొలువుల(Police scales) కోసం దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించబోమని పోలీస్‌ నియామక మండలి బోర్డు(Police Recruitment Board Board) (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ నెల 20 రాత్రి 10 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. చివరి రోజుల్లో సర్వర్‌ డౌన్‌(Server down) అయ్యే ప్రమాదం ఉందని, అందువల్ల వీలైనంత త్వరగా దరఖాస్తులు చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. మరోవైపు, పోలీస్‌ పోస్టులకు దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తున్నాయి. గత 11 రోజుల్లో 2.50 లక్షల మంది అభ్యర్థులు.. 4.50 లక్షల దరఖాస్తులు దాఖలు చేశారు. ఇందులో లక్ష వరకు మహిళా అభ్యర్థులు ఉన్నాయి. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!