SAIలో యంగ్‌ ప్రొఫెషనల్స్‌

ABN , First Publish Date - 2022-05-14T20:43:35+05:30 IST

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీ(NEW DELHI)లోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(Sports Authority of India)(సాయ్‌) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది....

SAIలో యంగ్‌ ప్రొఫెషనల్స్‌

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీ(NEW DELHI)లోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(Sports Authority of India)(సాయ్‌) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: ఏదైనా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.40,000 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు. 

ఎంపిక: విద్యార్హతలు, సంబంధిత పని అనుభవం ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు.

దరఖాస్తు : ఆన్‌లైన్‌లో           

చివరి తేదీ: మే 12

వెబ్‌సైట్‌: sportsauthorityofindia.nic.in/sai/

Read more