ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

MRPLలో అసిస్టెంట్‌ ఇంజనీర్లు

ABN, First Publish Date - 2022-05-03T20:14:14+05:30

భారత ప్రభుత్వరంగానికి చెందిన ఓఎన్‌జీసీ లిమిటెడ్‌ సబ్సిడరీ సంస్థ అయిన మంగళూరులోని మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రో కెమికల్స్‌ లిమిటెడ్‌(ఎంఆర్‌పీఎల్‌) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది....

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

భారత ప్రభుత్వరంగానికి చెందిన ఓఎన్‌జీసీ లిమిటెడ్‌ సబ్సిడరీ సంస్థ అయిన మంగళూరులోని మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రో కెమికల్స్‌ లిమిటెడ్‌(ఎంఆర్‌పీఎల్‌) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: అసిస్టెంట్‌ ఇంజనీర్లు/అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌లు

విభాగాల వారీగా ఖాళీలు: కెమికల్‌ ఇంజనీరింగ్‌-20; మెకానికల్‌ ఇంజనీరింగ్‌-20; సివిల్‌ ఇంజనీరింగ్‌-03; ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌-06; ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌-07, మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌-01, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ-06, కెమిస్ట్రీ-02

ఎంపిక విధానం: గేట్‌ 2022 స్కోర్‌ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసినవారిని  సంస్థ తదుపరి పద్ధతుల ద్వారా తుది ఎంపిక చేపడుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఏప్రిల్‌ 29

దరఖాస్తులకు చివరి తేదీ: మే 28

వెబ్‌సైట్‌: mrplgate.recttindia.in/

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!