ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

RANGAREDDY వైద్య శాఖలో పోస్టులు

ABN, First Publish Date - 2022-05-03T18:30:28+05:30

రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం - ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌ సిబ్బంది నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. వెయిటేజీ నిబంధనల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు...

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం - ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌ సిబ్బంది నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. వెయిటేజీ నిబంధనల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

ఖాళీలు: 13

ఉద్యోగాలు: మెడికల్‌ ఆఫీసర్లు 6, సైకాలజిస్ట్‌ 1, డీఈఐసీ మేనేజర్‌ 1, స్టాఫ్‌ నర్స్‌ 1, ల్యాబ్‌ టెక్నీషియన్‌ 1, ఫార్మసిస్ట్‌లు 2, సోషల్‌ వర్కర్‌ 1

ఒప్పంద వ్యవధి: ఏడాది

వయసు: జూలై 1 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. 

అర్హత: మెడికల్‌ ఆఫీసర్లకు ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతోపాటు ఏపీ/టీఎస్‌ మెడికల్‌ కౌన్సిల్‌ గుర్తింపు ఉండాలి. సైకాలజిస్ట్‌కు పీజీ (సైకాలజీ/ క్లినికల్‌ సైకాలజీ); డీఈఐసీ మేనేజర్‌కు ఎండీఆర్‌ఏ; స్టాఫ్‌ నర్స్‌కు జీఎన్‌ఎం/ బీఎస్సీ నర్సీంగ్‌; ల్యాబ్‌ టెక్నీషియన్‌కు ఇంటర్‌ + డీఎంఎల్‌టీ/ బీఎస్సీ (ఎంఎల్‌టీ); ఫార్మసిస్ట్‌కు డీఫార్మసీ/ బీఫార్మసీ; సోషల్‌ వర్కర్‌కు ఎంఎస్‌డబ్ల్యు; ఏఎన్‌ఎంకు ఇంటర్‌/ ఎంపీహెచ్‌ఏ పూర్తిచేసి ఉండాలి. 

వెయిటేజీ: అకడమిక్‌ ప్రతిభకు 90 మార్కులు, వయసుకు 10 మార్కుల వెయిటేజీ ఇస్తారు. 

దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: మే 9

వెబ్‌సైట్‌: rangareddy.telangana.gov.in

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!