ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ONGCలో అప్రెంటిస్‌లు

ABN, First Publish Date - 2022-05-06T20:19:36+05:30

భారత ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఓఎన్‌జీసీ) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

భారత ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఓఎన్‌జీసీ) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

సెక్టార్ల వారీగా ఖాళీలు: నార్తర్న్‌ సెక్టర్‌-209; ముంబయి సెక్టర్‌-305; వెస్టర్న్‌ సెక్టర్‌-1434; ఈస్టర్న్‌ సెక్టర్‌-744; సదరన్‌ సెక్టర్‌-694; సెంట్రల్‌ సెక్టర్‌-228

ట్రేడులు: అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌, ఆఫీస్‌ అసిస్టెంట్లు, మెకానిక్‌ డీజిల్‌, వెల్డర్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌ సివిల్‌; కోపా తదితరాలు

అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. 

వయసు: 2022 మే 15 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి

స్టయిఫెండ్‌: ట్రేడ్‌ అప్రెంటిస్‌లకు మొదటి ఏడాది నెలకు రూ.7700, రెండో ఏడాది నెలకు రూ.8050, డిప్లొమా అప్రెంటిస్‌లకు నెలకు రూ.8000, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లకు నెలకు రూ.9000 చెల్లిస్తారు

ఎంపిక విధానం: సంబంధిత అర్హత పరీక్షల్లో సాధించిన మెరిట్‌ మార్కుల  ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా 

దరఖాస్తులకు చివరి తేదీ: మే 15

వెబ్‌సైట్‌: https://www.ongcindia.com/

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!