ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

IOCLలో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌లు

ABN, First Publish Date - 2022-05-06T20:10:25+05:30

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఓసీఎల్‌)కు చెందిన పానిపట్‌ రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ కాంప్లెక్స్‌ కింద పేర్కొన్న నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది....

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఓసీఎల్‌)కు చెందిన పానిపట్‌ రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ కాంప్లెక్స్‌ కింద పేర్కొన్న నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 19

జూనియర్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు(ప్రొడక్షన్‌):18

జూనియర్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు(ఇన్‌స్ట్రుమెంటేషన్‌):01

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమా/బీఎస్సీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు: 2022 ఏప్రిల్‌ 30 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌/ప్రొఫిషియెన్సీ/ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా 

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మే 07

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మే 28

దరఖాస్తు హార్డుకాపీలను పంపడానికి చివరి తేదీ: జూన్‌ 18

రాత పరీక్ష తేదీ: జూన్‌ 19

వెబ్‌సైట్‌: https://iocl.com/ 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!