ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

IARIలో 462 అసిస్టెంట్‌ పోస్టులు

ABN, First Publish Date - 2022-05-06T20:22:32+05:30

న్యూఢిల్లీలోని ఐకార్‌-ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఐఏఆర్‌ఐ) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతీయ కార్యాలయాల్లో పనిచేయడానికి కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

న్యూఢిల్లీలోని ఐకార్‌-ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఐఏఆర్‌ఐ) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతీయ కార్యాలయాల్లో పనిచేయడానికి కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పని ప్రదేశాలు- ఖాళీలు: ఐకార్‌ హెడ్‌ క్వార్టర్స్‌-71, ఐకార్‌ సంస్థలు-391

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత

వయసు: 2022 జూన్‌ 01 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా 

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మే 07

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 01

వెబ్‌సైట్‌: https://www.iari.res.in/

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!