ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

AIIMS RAIPURలో సీనియర్‌ రెసిడెంట్లు

ABN, First Publish Date - 2022-05-03T20:07:54+05:30

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన రాయ్‌పూర్‌(చత్తీస్‌గఢ్‌)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్(ఎయిమ్స్‌) సీనియర్‌ రెసిడెంట్ల(నాన్‌ అకడమిక్‌) భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఖాళీలు 138

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన రాయ్‌పూర్‌(చత్తీస్‌గఢ్‌)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్(ఎయిమ్స్‌) సీనియర్‌ రెసిడెంట్ల(నాన్‌ అకడమిక్‌) భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: అనెస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, మెడికల్‌ అంకాలజీ, మైక్రోబయాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టుగ్రాడ్యుయేట్‌ మెడికల్‌ డిగ్రీ(ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ/డిప్లొమా) ఉత్తీర్ణత. డీఎంసీ/డీడీసీ/ఎంసీఐ/స్టేట్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరిగా ఉండాలి.

వయసు: 46 ఏళ్లు మించకూడదు

ఎంపిక విధానం: రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.1000, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.800 చెల్లించాలి

దరఖాస్తులకు చివరి తేదీ: మే 9

వెబ్‌సైట్‌: www.aiimsraipur.edu.in/

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!