-
-
Home » Education » Employment » Hindustan Copper Limited-MRGS-Education
-
HCL-Kolkataలో అప్రెంటిస్ ట్రెయినీలు
ABN , First Publish Date - 2022-05-14T20:51:49+05:30 IST
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన కోల్‌కతా(Kolkata)కు చెందిన హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(Hindustan Copper Limited)(హెచ్‌సీఎల్) 45 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...
-గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీ
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన కోల్‌కతా(Kolkata)కు చెందిన హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(Hindustan Copper Limited)(హెచ్‌సీఎల్) 45 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ/ ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
స్టయిఫండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు.
కాలవ్యవధి: 12 నెలలు.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు: ఆన్లైన్
చివరితేదీ: జూలై 13
వెబ్సైట్: www.hindustancopper.com/