-
-
Home » Education » Employment » Central Road Research Institute-MRGS-Education
-
CSIR-CRRలో ప్రాజెక్ట్ స్టాఫ్
ABN , First Publish Date - 2022-05-07T21:51:09+05:30 IST
న్యూఢిల్లీలోని సీఎస్ఐఆర్- సెంట్రల్ రోడ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్(CRRI) తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
న్యూఢిల్లీలోని సీఎస్ఐఆర్- సెంట్రల్ రోడ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్(CRRI) తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 07
పోస్టులు:
ప్రాజెక్ట్ అసోసియేట్లు: 04
జూనియర్ రిసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్): 03
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు
జీతభత్యాలు: నెలకు రూ.25,000 నుంచి రూ.35,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు
వాక్ఇన్ తేదీలు: మే 11 నుంచి 13 వరకు
వెబ్సైట్: https://crridom.gov.in/