ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఫిజియోథెరపి మంచి ఆలోచనేనా..

ABN, First Publish Date - 2022-05-12T20:08:42+05:30

బైపిసితో నేను ఇంటర్‌ చదువుతున్నాను. మెడికల్‌ ఎంట్రెన్స్‌ కోసం సిద్ధం అవుతున్నాను. సీటు రావడం కష్టం అనిపిస్తోంది. ఫిజియోథెరపి మంచి ఆలోచనేనా..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

బైపిసితో నేను  ఇంటర్‌ చదువుతున్నాను. మెడికల్‌ ఎంట్రెన్స్‌ కోసం సిద్ధం అవుతున్నాను. సీటు రావడం కష్టం అనిపిస్తోంది. ఫిజియోథెరపి మంచి ఆలోచనేనా.. హోమియోపతి, ఆయుర్వేద కెరీర్‌లు ఎలా ఉంటాయి. నాకు సలహా ఇవ్వగలరు?                   

- అనూష, ఏలూరు


మీరు మెడిసిన్‌ రావడం సందేహమే అంటున్నారు కాబట్టి మొదట బయాలజీతో ఏయే కెరీర్‌ల్లోకి వెళ్లవచ్చో ఒక లిస్టు రాసుకోండి. ప్యూర్‌ సైన్స్‌, పారామెడికల్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ, న్యూట్రిషన్‌, ఎన్విరాన్‌మెంట్‌, వెటర్నరీ తదితరాలతోపాటు మెడిసిన్‌కు ప్రత్యామ్నాయంగా హోమియోపతి, ఆయుర్వేద, యునాని, సిద్ద, నేచురోపతి తదితరాలన్నింటినీ ఒక పేపర్‌ మీద రాసిపెట్టుకోండి. మెడిసిన్‌కు ప్రత్యామ్నాయం కావాలంటే యునాని, హోమియోలాంటివి చూడండి. కాదు అనుకుంటే ఇతర కోర్‌ సబ్జెక్టులను చూడండి. వాటికి కావాల్సిన నైపుణ్యాలు, ఆసక్తులు ఉన్నాయో లేదో ఒకసారి చెక్‌ చేసుకోండి. ఉదాహరణకు ఫిజియోథెరపి చదవాలనుకునేవారు సబ్జెక్టు నాలెడ్జ్‌తోపాటు, మంచి మాటచాతుర్యం, చేతుల్లో నైపుణ్యం ఉంటే బాగా రాణించగలరు. అగ్రికల్చర్‌ సైంటిస్టులు కావాలనుకునేవారు పట్టణాలను వదిలి తరుచుగా గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది. బయాలజీ, కెమిస్ట్రి తదితరాలు చదివితే టీచింగ్‌ లేదా పరిశోధన వైపు వెళ్లవచ్చు. ఇలా ఎన్నో అవకాశాలు ఉన్నాయని గ్రహించండి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!