ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

INTER ఓపెన్‌ పరీక్షల్లో కాపీయింగ్‌.. ఒకరి అరెస్టు

ABN, First Publish Date - 2022-05-13T20:58:18+05:30

బాపట్ల జిల్లా చీరాల మండల పరిధిలోని ఈపూరుపాలెంలో ఇంటర్‌ ఓపెన్‌ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌కు సహకరిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ ఓఎస్‌ఎస్‌ పరీక్షల్లో.. గురువారం హిస్టరీ, మ్యాథ్స్‌ పరీక్ష జరుగుతున్న సమయంలో పాఠశాల సమీపంలో

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

చీరాలటౌన్‌, మే 12: బాపట్ల జిల్లా(Bapatla District) చీరాల మండల పరిధిలోని ఈపూరుపాలెంలో ఇంటర్‌ ఓపెన్‌ పరీక్ష(inter open exams)ల్లో మాస్‌ కాపీయింగ్‌కు సహకరిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ ఓఎస్‌ఎస్‌ పరీక్షల్లో.. గురువారం హిస్టరీ, మ్యాథ్స్‌ పరీక్ష జరుగుతున్న సమయంలో పాఠశాల సమీపంలో ఈపూరుపాలెంనకు చెందిన కోటేశ్వరరావు అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించి, అతను మాస్‌ కాపీయింగ్‌కు సహకరిస్తున్నట్లు గుర్తించారు. ప్రశ్నలకు జవాబులు తయారుచేసి లోపలికి అందజేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. నిందితుడి వద్ద ల్యాప్‌టాప్‌, ప్రింటర్‌, కొన్ని జవాబుల స్లిప్‌లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!