ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Tenth హాల్‌ టికెట్లలో దోషాల సవరణకు 16వ తేదీ వరకు చాన్స్‌

ABN, First Publish Date - 2022-05-13T21:27:34+05:30

పదో తరగతి విద్యార్థులకు జారీ చేసిన హాల్‌టికెట్లలో ఏమైనా పొరపాట్లు దొర్లితే మే16వ తేదీ లోపు తమ దృష్టికి తీసుకురావాలని పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

తెలంగాణ : పదో తరగతి విద్యార్థుల( Tenth grade students)కు జారీ చేసిన హాల్‌టికెట్ల(Hall tickets)లో ఏమైనా పొరపాట్లు దొర్లితే మే16వ తేదీ లోపు తమ దృష్టికి తీసుకురావాలని పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారులకు గురువారం ఓ మెమో జారీ చేశారు. హాల్‌టికెట్‌పై ముద్రితమైన అభ్యర్థి పేరు, ఇతర వివరాలలో ఏమైనా తేడాలు, దోషాలుంటే వాటిని తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే సరి చేస్తామని వెల్లడించారు.  

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!