ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Group-1 పోస్టులకు 84,757 దరఖాస్తులు

ABN, First Publish Date - 2022-05-13T21:51:05+05:30

గ్రూపు-1( Group-1 ) పోస్టుల కోసం గురువారం నాటికి 84,757 మంది దరఖాస్తు చేసుకున్నారు. 503 గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌(Telangana State Public Service Commission) నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హైదరాబాద్‌, మే 12 (ఆంధ్రజ్యోతి) : గ్రూపు-1( Group-1 ) పోస్టుల కోసం గురువారం నాటికి 84,757 మంది దరఖాస్తు చేసుకున్నారు. 503 గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌(Telangana State Public Service Commission) నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటిదాకా సుమారు 3,15,539 మంది అభ్యర్థులు ఓటీఆర్‌లో వివరాలు నమోదు చేసుకున్నారు. ఇందులో కొత్తవారు 1,01,569 మంది ఉన్నారు. గతంలోనే ఓటీఆర్‌ చేసుకున్న వారిలో 2,13,970 మంది ఎడిట్‌ ఆప్షన్‌ను సద్వినియోగం చేసుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!