ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

మద్యం లారీ బోల్తా

ABN, First Publish Date - 2022-05-12T15:40:20+05:30

మదురై సమీపంలో మద్యం స్టాకుతో వెళ్తున్న వ్యాన్‌ బోల్తాపడడంతో, కిందపడిన బాటిళ్లు ఎత్తుకెళ్లేందుకు మద్యం ప్రియులు పోటీపడ్డారు. మదురై సమీపంలోని

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

                     - పోటాపోటీగా బాటిళ్లు ఎత్తుకెళ్లిన మందుబాబులు


పెరంబూర్‌(చెన్నై): మదురై సమీపంలో మద్యం స్టాకుతో వెళ్తున్న వ్యాన్‌ బోల్తాపడడంతో, కిందపడిన బాటిళ్లు ఎత్తుకెళ్లేందుకు మద్యం ప్రియులు పోటీపడ్డారు. మదురై సమీపంలోని మనలూరు మద్యం గోడౌన్‌ నుంచి బుధవారం ఉదయం సుమారు రూ.10 లక్షల విలువైన మద్యంతో బయల్దేరిన సరుకు వ్యాన్‌ వీరనూరు రింగ్‌ రోడ్డులో వస్తూ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో, వ్యాన్‌లోని మద్యం సీసాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. విషయం తెలిసి మద్యం ప్రియులు మద్యం కోసం పోటీపడ్డారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!