ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

తుపాకీతో కాల్చుకుని సాయుధ దళం పోలీసు ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-05-08T15:31:28+05:30

నగరంలో భద్రతా విధుల్లో పాల్గొన్న సాయుధదళ పోలీసు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శివగంగ జిల్లా శంకర్‌కోయిల్‌ ప్రాంతానికి చెందిన శరవణకుమార్‌ (30) రాష్ట్ర

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

పెరంబూర్‌(చెన్నై): నగరంలో భద్రతా విధుల్లో పాల్గొన్న సాయుధదళ పోలీసు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శివగంగ జిల్లా శంకర్‌కోయిల్‌ ప్రాంతానికి చెందిన శరవణకుమార్‌ (30) రాష్ట్ర సాయుధ దళంలో 2013లో చేరాడు. ఆయనకు శ్వేతతో ఆరు నెలల క్రితం వివాహం కాగా, ప్రస్తుతం ఆవడిలోని పూమోళిల్‌ నగర్‌లో నివాసం ఉంటున్నారు. శరవణకుమార్‌కు అంబత్తూర్‌లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో విధులు కేటాయించారు. ఈ నేపథ్యంలో, శనివారం సాయంత్రం శరవణకుమార్‌ తన చేతిలోని తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అంబత్తూర్‌ పోలీసు సహాయ కమిషనర్‌ మహేష్‌, డిప్యూటీ కమిషనర్‌ కనకరాజ్‌, ఇన్‌స్పెక్టర్లు రామస్వామి, కృష్ణమూర్తి సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శరవణకుమార్‌ ఆన్‌లైన్‌ రమ్మీకి అలవాటు భారీగా నగదు పోగొట్టుకున్నాడని, ఆ కారణంగా మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!