ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఢిల్లీలో దారుణం.. ఆరు నెలల చిన్నారిపై అఘాయిత్యం

ABN, First Publish Date - 2022-05-03T01:41:44+05:30

దేశరాజధాని ఢిల్లీలో అత్యంత అమానవీయ ఘటన జరిగింది. ఆరు నెలల చిన్నారి, 14 ఏళ్ల

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో అత్యంత అమానవీయ ఘటన జరిగింది. ఆరు నెలల చిన్నారి, 14 ఏళ్ల ఆమె సోదరిపై ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. సమయ్‌పూర్ బడ్లీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆరు నెలల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కమల్ మల్హోత్రా అలియాస్ చిన్నుగా పోలీసులు గుర్తించారు. అతడు గతంలో కార్మికుడిగా పనిచేసేవాడని, ప్రస్తుతం ఖాళీగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 


ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో పోలీసులపై కమల్ కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ప్రతిస్పందించడంతో కొద్దిసమయంపాటు కాల్పులు జరిగాయి. అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, బాధిత చిన్నారి సోదరైన 14 ఏళ్ల దివ్యాంగురాలిపై అత్యాచారం చేసిన నిందితుడు కమల్ స్నేహితుడు రాజు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడికి బేడీలు వేస్తామని పోలీసులు తెలిపారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!