ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఇండియాలో... tesla ink ప్రణాళికల నిలిపివేత

ABN, First Publish Date - 2022-05-13T22:45:53+05:30

ముంబై, బెంగళూరుల్లోని కీలకమైన భారతీయ నగరాల్లో షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లను తెరవడానికి స్థలాల ఎంపికల కోసం tesla నెలల తరబడి అణ్వేషించిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

 న్యూఢిల్లీ : ముంబై, బెంగళూరుల్లోని కీలకమైన భారతీయ నగరాల్లో షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లను తెరవడానికి స్థలాల ఎంపికల కోసం tesla నెలల తరబడి అణ్వేషించిన విషయం తెలిసిందే. కాగా... ఆ ప్రణాళికను కూడా నిలిపివేసినట్లు సంబంధఇత వర్గాలు వెల్లడించాయి. ఈ అంశాలకు సంబంధఇంచి tesla స్పందించలేదు. భారతదేశంలోని కొందరు సబ్ డీలర్లకు  ఇతర మార్కెట్ల కోసం tesla అదనపు బాధ్యతలను అప్పగించింది.


కంపెనీకి సంబంధించిన India Policy Executive మనుజ్ ఖురానా మార్చి నుండి శాన్ ఫ్రాన్సిస్కోలో ‘అదనపు ఉత్పత్తి’ బాధ్యతలను స్వీకరించారు. జనవరిలో... చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలోన్ మస్క్ భారతదేశంలో అమ్మకాలకు సంబంధించి... ప్రభుత్వంతో ఇప్పటికీ సమస్యలనెదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. కాగా... tesla  వాహనాలకు ఇతర చోట్ల బలమైన డిమాండ్, దిగుమతి పన్నులపై ప్రతిష్టంభన వ్యూహంలో మార్పును ప్రేరేపించినట్లు సంబంధఇత వర్గాలు తెలిపాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచారంతో తయారీదారులను ఆకర్షించేందుకు మోడీ ప్రభుత్వం యత్నించిన విషయం తెలిసిందే. కాగా... రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఏప్రిల్‌లో టెస్లా చైనా నుండి భారతదేశానికి కార్లను దిగుమతి చేసుకోవడం మంచి ప్రతిపాదన కాదని పేర్కొనడం గమనార్హం. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!