ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

శాన్ ఫ్రాన్సిస్కో స్టైల్ పిజ్జా... భారత్ లో లాంచ్ కోసం... కొత్త ప్రచారం

ABN, First Publish Date - 2022-05-13T00:12:06+05:30

భారతదేశంలో శాన్ ఫ్రాన్సిస్కో స్టైల్ పిజ్జా లాంచ్ కోసం పిజ్జా హట్ కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. లాంచింగ్... దాని బ్రాండ్ 'దిల్ ఖోల్ కే డెలివరింగ్' ప్రతిపాదనకు అణుగుణంగా ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

న్యూఢిల్లీ : భారతదేశంలో శాన్ ఫ్రాన్సిస్కో స్టైల్ పిజ్జా లాంచ్ కోసం పిజ్జా హట్ కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. లాంచింగ్... దాని బ్రాండ్ 'దిల్ ఖోల్ కే డెలివరింగ్' ప్రతిపాదనకు అణుగుణంగా ఉంది. క్రియేటివ్‌ ల్యాండ్ ఆసియా రూపొందించిన ఈ ప్రచారంలో పిజ్జా హట్ కొత్త అంబాసిడర్ అనురాధ మీనన్ నటించిన రెండు డిజిటల్ చిత్రాలు ఉన్నాయి. ఈ చలనచిత్రాలు పలు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రదర్శించనున్నారు, ఇవి మిలీనియల్ మైండెడ్ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుంటాయని చెబుతున్నారు. పిజ్జా హట్ దాని పాన్ పిజ్జాలకు ప్రసిద్ధి చెందిందన్న విషయం తెలిసిందే. కాగా... కంపెనీ కొత్త శాన్ ఫ్రాన్సిస్కో స్టైల్ పిజ్జాను పరిచయం చేయడానికి ఎదురుచూస్తోందని పిజ్జా హట్ ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ నేహా తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!