ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఎల్‌ఐసీ హౌసింగ్‌ గృహ రుణాలు మరింత ప్రియం

ABN, First Publish Date - 2022-05-14T08:27:02+05:30

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌.. గృహ రుణాలు మరింత ప్రియం కానున్నాయి. పరపతి స్కోరింగ్‌ను బట్టి ఈ రుణాలపై

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ముంబై : ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌.. గృహ రుణాలు మరింత ప్రియం కానున్నాయి. పరపతి స్కోరింగ్‌ను బట్టి ఈ రుణాలపై వడ్డీ రేటును కంపెనీ 20 బేసిస్‌ పాయింట్ల నుంచి 40 బేసిస్‌ పాయింట్లు పెంచేసింది. వంద బేసిస్‌ పాయింట్లు ఒక శాతానికి సమానం. పెంచిన వడ్డీ రేట్లు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయని తెలిపింది. సిబిల్‌ వ్యక్తిగత పరపతి రేటింగ్‌  స్కోరు 700 పాయింట్లకు మించిన వారికి ఇచ్చే గృహ రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు 6.7 శాతం నుంచి 6.9 శాతానికి పెరుగుతుంది. అంతకంటే తక్కువ స్కోరు ఉన్న వారికి ఇచ్చిన గృహ రుణాలపై వడ్డీ రేటు 25 బేసిస్‌  పాయింట్లు పెరుగుతుంది. కొత్తగా ఇచ్చే గృహ రుణాలపై మాత్రం వడ్డీ రేటు 40 బేసిస్‌ పాయింట్లు పెరుగుతుందని ఎల్‌ఐసీ హౌసింగ్‌ తెలిపింది.  

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!